ఈమె చిత్రనిర్మాణాన్ని వృత్తిగా చేపట్టిన తొలిదశలో భారతీయ సంస్కృతి ప్రతింబింబించే డాక్యుమెంటరీలను తీసింది. హార్వర్డ్ యూనివర్సిటీ చదువులో భాగంగా 1978 -1979ల మధ్య తన మొదటి డాక్యుమెంటరీ "జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్"ను నిర్మించింది. 18 నిమిషాల ఈ నలుపు - తెలుపు చిత్రంలో పాత ఢిల్లీ వీధులలోని సహజసిద్ధమైన సంభాషణలతో కూడిన సంఘటనలను చొప్పించింది[4]
మీరా నాయర్ నిర్మించిన మొదటి చిత్రం ఏది?
Ground Truth Answers: జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్
Prediction: